పోలీసులకు సవాల్..
దొంగకు కట కటాల్..
దులాయ్ గణేశ్ అలియాస్ నాగపవన్ ఇటీవల బైక్ చోరీల్లో సెంచరీ చేశానని, తనను పోలీసులు పట్టుకోలేరని సవాల్ చేసే వీడియో సోషల్ మీడియా ద్వారా పోలీసులకు చేరింది. దీనిపై ఫోకస్ చేసిన పోలీసులు సవాల్ చేసిన నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయ్ గణేశ్, ముఠాలో సభ్యులని అరెస్ట్ చేశారు. 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
#APPolice#AndhraPradesh
ఎవరైనా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తే వారి ఆస్తులు జప్తు చేసే చట్టం ఉంది దానిని కఠినంగా అమలు చేస్తాం జాగ్రత్త. ఇది NDA ప్రభుత్వం. చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. సంక్షేమం తో పాటుగా, పర్యావరణాన్ని ధ్వంసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోము - ఎర్ర చందనం అక్రమ రవాణాపై మీడియాతో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#OperationRedSanders
రెండు రోజుల పాటు తిరుపతి , చిత్తూరు జిల్లాల్లో అటవీ శాఖ సంబంధిత అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం తిరుపతి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 😍
@PawanKalyan@APDeputyCMO
Honorable Deputy Chief Minister and Minister for Forests and Environment Shri @PawanKalyan inspecting the Red Sandalwood Depot in Tirupati district.
#AndhraPradesh
Wishing Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu a very Happy Birthday.
May you continue to lead Telangana with unparalleled vision and strength.