మన రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూడండి!
సామాన్యులు రోజూ చావు బ్రతుకుల మధ్యలో బతుకుతున్నారు…
పైగా ఇవి ఫేక్ వీడియోలు కాదు, ప్రజలు తీస్తున్న వీడియోలే 🤫
YCP govt లో ఇలా అధ్వానంగా ఉన్న రోడ్లు live hashtag చూపిస్తే ఒక గుంత కూడా పూడ్చకాండ ఉంటే లేవని నోరు,,,,,ఇప్పుడు వీళ్ళు కనీసం మండలానికి ఒక రోడ్ అన్న వేశారు,,,