ఎక్కడ చూడు.. లోకేష్ గూగుల్ తెచ్చాడు.. గూగుల్ తెచ్చాడు..
ఎలా తెచ్చాడో.. తేవడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా..
గూగుల్ ఇక్కడికి రావడానికి చంద్రబాబు గారి కరిష్మా కొంత ఉపయోగపడ్డా కేంద్ర చట్టాలు, నిబంధనలు, పన్నులు ప్రతిబంధకంగా మారాయి.. లోకేష్ ఢిల్లీ వెళ్లి ఓపిగ్గా కూర్చుని మంత్రిత్వ శాఖలతో పని చేయించుకున్నాడు.
PE Rules, Tax Credits for data centers.. ఈ రెండూ సవరించుకుని గూగుల్ కి మార్గం సుగమం చేశాడు.. ఇప్పుడు అన్ని కంపెనీలు ఆసక్తిగా చూస్తాయి.. కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం అంటే మామూలు విషయం కాదు..
అఫ్ కోర్స్, మనకు ఎంపీల బలం ఉంది కాబట్టే ఇది సాధ్యం అయింది.. ఇలాగే పోయిన సారి ఒకాయనకి 22 ఎంపీలు ఇస్తే సొంతానికి కేసులు మాఫీ చేయించుకున్నాడు. లోకేష్ ప్రజల కోసం వాడాడు..