భవన అనుమతులు పొందిన వారు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టాలి, deviations ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే నోటీసులు జారీ చేయబడతాయి.
👷♂️ పట్టణ ప్రణాళికను కచ్చితంగా పాటిద్దాం — సురక్షితమైన, శ్రద్ధగల రాజమహేంద్రవరం మనందరిది🌆
#RMC