నీ చుట్టూ నిన్ను ద్వేషించే వారే ఉన్నారంటే
నువ్వు వాళ్ళ కంటే ప్రత్యేకమైన వాడివని అర్థం
ఒంటరి వాడివని కాదు
దురదృష్టవంతుడివి అంతకంటే కాదు
నిన్ను అభిమానించే వాళ్ళు
నీ ప్రతి కష్టంలోనూ నీ వెన్నంటే ఉంటారు
నీ నీడల..
నీ కళ్ళకైపు మత్తెక్కిస్తుంది
అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది
అంతు చూడాలనిపిస్తుంది నీ అందాలను పట్టి గట్టిగా అదమాలనిపిస్తుంది
ప్రథమ తాంబూలం అందిస్తున్న
నీ ప్రతి భంగిమకు,
అణువణువు తాకాలనీ నీ ప్రతి భాగాన్ని ప్రయత్నిస్తున్న..🔥🔥
#Trending
నలుపు వర్ణం అందరూ మెచ్చేదే!!.. 🖤
కానీ మేని ఛాయ నలుపుగా ఉండకూడదు..!!
తెలుపు వర్ణం అందరికీ నచ్చేదే!!!... 🤍
కానీ మన జుట్టు తెల్లబడకూడదు..!!
రుధిర వర్ణం అందరికీ ప్రియమే!!.. ❤️
మన శరీరం నుండి రక్తం చిందనంత వరకూ...!!!
చందమామలో దాగున్న మచ్చ చాలా అందంగా కనిపిస్తుంది!!! 🌝
హృదయానికందని అతీత సౌందర్యమా..
ని అందాన్ని వర్ణించటానికి
వేల అక్షరాలు నా నుంచి అటు ,అట్నుంచి ఇటు
వారధిలా నా చేతి మునివేళ్ళ
నుంచి జల జలా రాలుతున్నాయి..❤️
@i_nivethathomas
Thus came a wonderful birthday!
Signed off to a year that was, and walking in graciously to my year that is.
Thank you for all your wishes.
Love,
Nivetha
🤍