*విషాద వార్త*
మన సీనియర్ జర్నలిస్ట్ & పి.ఆర్.ఓ
@venupro గారికి పితృ వియోగం..
ఎల్. కాశీ విశ్వనాథ శర్మ గారు (84) ఈ మధ్యాహ్నం నల్లకుంట, డిడి కాలనీ లోని వేణు గోపాల్ గారి గృహం లో స్వర్గస్తులైనారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..🙏🙏