ఏపీకి అరుదైన గుర్తింపు
దక్షిణ కొరియాలోని సదస్సులో ఏపీ వీడియో
వైఎస్ జగన్ తెచ్చిన గ్రామ సచివాలయాలు, మున్సిపాలిటీ, రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ వీడియో ప్రదర్శన
వరల్డ్ హ్యూమనిస్టిక్ సిటీస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం