info ℹ️
కర్ణాటక RTC కి చెందిన ఈ airavata స్లీపర్ బస్సుల్లో సీట్లు బెర్తులు మొత్తం ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ తో తయారు అవుతాయి, బస్సు లోపల స్మోక్ డిటెక్షన్ సెన్సర్స్ ఉంటాయి, మంటలు వచ్చిన మరుక్షణం co2 గ్యాస్ బస్సు మొత్తం స్ప్రెడ్ అయ్యి మంటలు ఆరిపోతాయి. బస్సు బాడీ కూడా చాలా ధ్రుడమైన మెటల్ ఉంటుంది. బరువు తగ్గితే mileage వస్తుంది అని ఎక్కడా చీప్ ప్లాస్టిక్ వాడరు. బెంగళూరు వెళ్లే వాళ్ళు ప్లేస్టోర్ లో KSRTC యాప్ డౌన్లోడ్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోండి🙏